Nannapaneni assembly for power drama

Nannapaneni Assembly turns stage for power drama, Nannapaneni Rajakumari, Assembly, turns stage, power, drama,basheerbagh, 12 years, media, Assembly bhavan, TDP Leaders, Congress Leader, Rudraraju,

Nannapaneni Assembly turns stage for ‘power’ drama

Nannapaneni.gif

Posted: 08/29/2012 11:31 AM IST
Nannapaneni assembly for power drama

Nannapaneni Assembly turns stage for ‘power’ drama

పన్నెండేళ్లక్రితం..బషీర్‌బాగ్‌ కాల్పుల్లో మరణించిన వారి ఆత్మశాంతికి..అమరవీరుల దినం జరుగుతోంది..మీడియా అంతా హడావుడిగా ఉంది.  టీడీపీ నేతలకు మాత్రం..మీడియాను ఎలా ఆకట్టుకోవాలో అర్థంకాలేదు. ఈలోగా..అసెంబ్లీలోని గాంధీబొమ్మ వద్దకు తమను అనుమతించలేదని..కేమరాలున్నచోటే బైఠాయించారు.  రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను తక్షణం తీర్చాలంటూ తెలుగు తమ్ముళ్లు డిమాండ్‌ చేశారు.  అంతవరకూ అక్కడే ఉన్న ఎంఎల్‌సీ నన్నపనేని రాజకుమారి మాత్రం ఉన్నట్టుండి..అసెంబ్లీ భవనంపైన తేలారు. కాసేపట్లో కిందికి వచ్చిన నన్నపనేని..అదేమిటంటే..చెప్పిన జవాబు ఇదీ. ఆతరువాత అన్ని ఛానెళ్లతో మాట్లాడారు.  కరెంట్‌ కోసం కాదు కానీ..కవరేజీకోసం ఈమాత్రం తిప్పలు తప్పవని నన్నపనేనికి బాగా తెలుసు మరి. ఇంతటితో ఆగలేదు సరికదా..అక్కడే ఉన్న కాంగ్రెస్‌నేత రుద్రరాజుతో కాసేపు వాగ్వాదం చేసి..మళ్లీ మీడియా కంట్లోపడి..ఇక అప్పుడు శాంతించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds oldest woman celebrates 116th birthday
Money scheme scam in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles